Tuesday, July 24, 2018

Good Words


  • నిస్వార్ధబుద్ధి,  ధర్మనిరతి,  సేవాతత్పరత, జీవాకారుణ్యం  ఉన్న మనిషీ ఏ మతానికి చెందినవాడైనా , పూజా పునస్కారాలు  చయ్యకపోయినా , దేవుడంటే నమ్మకం  లేదని  చేప్పినా  అతడే  భగవంతుడికి   ప్రీతి పాత్రుడు. 
  • నువ్వెంత  నిరుపేదవైనా  క్షమాగుణం  నిన్ను చక్రవర్తిని  చేస్తుంది .శత్రువు శరనంటూ   వస్తేకరుణించ  మానకు .పొందినది చిన్న సహాయమైన ప్రతిఫలం ఇవ్వడం మరువకు ,  ఇచ్చేదుకు  నీ  దగర ఏమీ  లేకపోతే , ఇస్తానన్నీ  మాటైనా  ఇవ్యు  ఇచ్చిన  మాట  నీకు  కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంది . 
  • ఇతరుల  బాధలను తొలగించగలిగిన వాడు  ఎవరైనా   ఈశ్వరుడే ... ఆయన  పలికేది ప్రణవనాదం. 
  • ఏకాగ్రచితవై  భగవంతుని  ద్యానింపుము, భగవనామస్మరణ సకల వైకల్యములకు దివ్యాంజనము. ముముక్షుడగు దేహికి దేహవసానాపరియంతము నారాయణ చరణారవిందాసేవయే  కర్తవ్యం మొక్షప్రధాతయగు శ్రీహరి సకలభూతంబులకు  ఆత్మేశ్వరం  సకలచరాచరాసూక్ష్మస్థూల  జీవసంగభులయందు అంభోవాయుకుంభీగగనతేజములయందు , పంచమహా భూతములయందు  భగవంతుడు అవ్యయుండు ఈశ్వరుండు పరమాత్మ పరబ్రహ్మయను వాచకశబ్దంకల్గి ,దర్శుడును ద్రష్టయు భోగ్యుండును భోక్తుండును  నిర్ద్ శించబడి                      వికల్పితుండైయుండును  కావున సర్వభూతంబులందును దయాసహ్రుద్బావంబులు  కర్తవ్యములు . దయకల్గిన ఆహాక్షయుండు సంతసించును  . హరిసంతసించిన అలభ్యంభేటియుదునులేదు  నిమిషభంగు ప్రాణులయిన మనుషులకు మమతాస్పదంభులగు చంచలమైన మిత్రకళత్ర పశుభుత్య  బలభందు రాజ్యకోశమణీ  మందిర మంత్రి మాతంగా మహిప్రముకవిభవంబులు నిరర్ధకంబులు , యాగప్రముక ఫుణ్యలబ్దంభులైన స్వర్గాదిభోగంబులు పుణ్యానుభవ క్షిణంబులు . కర్మలు కోరక చేయవలెను , కోరిచేసిన  దుఃఖములు ప్రాప్తించును , పురుషుడు దేహాంబుకొరకు భోగంబులు అపేక్షించును , దేహంబు నిత్యంబుకాదు తోడరాదు . మృతుండైన  దేహంబును శునకములు భక్షించును . మోక్షప్రధాత శ్రీహరి , నారాయణుడే భగవంతుడు . 
                                                             ఓం నారాయణాయనమః 

Sunday, July 15, 2018

ఆదిభట్ల నారాయణదాసు



Sri Mahaveer Tyagi and Nehru

Mahavir Tyagi (1899–1980) was a prominent Indian independence fighter and famous parliamentarian from Dehra Dun, Uttar Pradesh (now in Uttarakhand) India.

On 5 December 1961, a year before the Sino-Indian war, Tyagi famously criticised Nehru's
statement in the Indian Parliament. Nehru had commented : “But, nevertheless, the fact remains that this area is a most extraordinary area in the world so far as terrain is concerned. At that rate, no tree grows anywhere in this wide area -- there may be some shrubs.”. Tyagi retorted, pointing to his own bald head: "No hair grows on my head. Does it mean that the head has no value?".

Good Words




" Runanubhanda Rupena Pashu Patni Suta Aalaya
   Runakshaye Kshyayaanthi Tatra Parivedana "

Cattle, wife, children, and home are the result of previous birth bondage. Once the debt is annihilated there is no relationship and hence end of suffering in this Samsara.


క్రీడార్థం సృజసి  ప్రపంచమ్ ........  క్రీడా  మృగా  తే  జనాః 
                                                                                   - ఆదిశంకరాచారాచార్య 

ఈ  ప్రపంచం మొత్తం  ఆ శివుడు ఆడుకోడాని సృషించబడినదే , జనులంతా .... ఆయన ఆటలో జంతువులే .


           శిశుర్వేత్తి పశుర్వేత్తి ...... వేత్తి  గానరసం ఫణిః

          కో వేత్తి  కవితా తత్త్వం ... శివో జానాతి వా నవా .

The essence of music can be experienced by all creatures – from a child to an animal to a snake.
But who knows the Truth of the Poetry? Lord Siva knows, or may not.


ఆలు బిడ్డలును కన్నతల్లి దండ్రులు  బంధువులు స్నేహితుల వెంటరారు తుదిన్
వెంట వచ్చునది  అదే యశస్సు  అదే సత్యము
తిరమై సంపదలేల్ల  వెంట నొకరీతీన్  సాగి రావు
అవస్య  ప్రాప్యంబు, అద్దానినెవ్వరు  తప్పించెదరు ?
ఉన్నవాడనని  గర్వం మేరీకిన్  కాదు !
కింకరుడే రాజగు, రాజే కింకరుడగు  కాలానుకూలంబుగా !
                                      -చీమకుర్తి  నాగేశ్వరరావు (సత్య హరిచంద్ర నాటకం )




Avasyam anubhoktavyam krutam janma subha subham
Nabhoktam kshayate karma kalpa koti satai rapi 
Poorva janma krutam papam vyadhi roopena peeditham 
Tachchanthir oushadhair daanaihi japa homa surarchanaihi


అవశ్యం  అనుభోక్తవ్యం  కృతం జన్మ శుభ  శుభమ్ 
నభోక్తమ్ క్షయతే కర్మ కల్ప కోటి సతిఁ రపి 
ప్రూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం 
తచ్చ్చన్తీర్ ఔషధైర్ దానైహి  జప  హోమ సురార్చనైహి 

           It is difficult to escape from the results of the good and bad deeds of all past in life.
One has to get detached from karma to reach final salvation.
The results of previous deeds(karma) will manifest into diseases.
To alleviate them, we should use medicines, offer donations recite mantras and worship deities etc.,



కర  చరణ కృతంవా  కర్మ వాక్కాయజంవా 
శ్రవణ నయనజంవా మానసంవాపరాధం 
విహితమహితంవా  సర్వామే తక్షమస్వ 
శివ  శివ కరుణాభ్డే  శ్రీమహాదేవ శంభో 
             Kara-charana-kritam vaak,-kaaya-jam, karma-jam vaa,
Shravana-nayana-jam vaa, maanasam vaa-aparaadhama,
Vihitam-avihitam vaa, sarvam-etat-kshmasva,
             Shiva shiva karunaabdhe, shrii mahaadeva shambho

Meaning :
O Lord, kindly forgive all the wrong acts and omissions I have committed, 
whether I committed them knowingly or unknowingly, 
with my hands, feet, words, ears, eyes, or mind. 
Glory to you, Mahadeva, who is the ocean of kindness and compassion, and the cause of happiness. 

Before going to sleep, one ends the day with this prayer. 
One asks the Lord for forgiveness for wrong acts that one may have knowingly or unknowingly committed during the day.



Jihvagre varthathe Lakshmi 
Jihvagre mithra bandhava 
Jihvagre bandhanam prapthi 
Jihvagre maranam Dhruvam 

The tongue is the cause of Truth and Prosperity. The tongue also earns for us friends and relatives. It is the tongue that brings bondage and death.











Why was August 15 chosen as Independence Day?


Article on Muhammad Ali Jinnah and Indian Partition